రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్యనేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్యనీవే లేకుండా నేనుండలేనయ్యనీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యనీ సన్నిధానములో సంపూర్ణ సంతోషంఆరాధించుకొనే విలువైన అవకాశంకోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకునుబాధల నుండి బ్రతికించుటకునునీవే రాకపోతే నేనేమైపోదునోఒంటరి పోరు నన్ను విసిగించినమనుషులెల్లరు నన్ను తప్పుపట్టినాఒంటరివాడే వేయి మంది అన్నావునేనున్నానులే భయపడకు అన్నావునేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యఊపిరాగేవరకు నీతోనే జీవిస్తాఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తావిశ్వానికి కర్త నీవే నా గమ్యమునీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టమునిన్ను మించిన దేవుడే లేడయ్య
No comments:
Post a Comment